నటుడు నాని చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూసేందుకు అనుమతించాలని నాని సీఎంను కోరారు. దీనిపై ‘ఎక్స్’లో స్పందించిన రేవంత్రెడ్డి.. స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.