రేపు అచ్చంపేటలో సీఎం రేవంత్ పర్యటన

4చూసినవారు
రేపు అచ్చంపేటలో సీఎం రేవంత్ పర్యటన
TG: సీఎం రేవంత్ గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పర్యటించనున్నారు. మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హెలిప్యాడ్ నుంచి పాదయాత్రగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఇందిరమ్మ చీరలు, చేయూత కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్