సీఎం రేవంత్‌వి చిల్లర మాటలు: కేసీఆర్

26చూసినవారు
సీఎం రేవంత్‌వి చిల్లర మాటలు: కేసీఆర్
TG: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేతకాక రేవంత్‌ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. ఇదొక థర్డ్ క్లాస్ పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, అందుకే దోపిడీలు చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్