తమిళనాడు అథ్లెట్లకు CM విజయ్ భారీ నజరానా

1చూసినవారు
తమిళనాడు అథ్లెట్లకు CM విజయ్ భారీ నజరానా
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో భారత్‌కు రజత పతకం సాధించిన తమిళనాడు అథ్లెట్లు విద్య రామ్‌రాజ్, విశాల్‌లకు సీఎం విజయ్ రూ.50 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని, క్రీడాకారుల కృషిని అభినందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్