నేడు ఢిల్లీలో పర్యటించనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

2చూసినవారు
నేడు ఢిల్లీలో పర్యటించనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఢిల్లీలో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయి, పోలవరం-నల్లమలసాగర్ లింకేజ్ అనుమతులు, రెండో దశ నిధులు కోరనున్నారు. రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధిష్ఠానంతో సమావేశమై, ఎస్‌ఐఆర్‌పై 'ఇండి' కూటమి చేపట్టే నిరసనలపై చర్చించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్