నార్సింగిలో కొకైన్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ గుట్టురట్టు

3చూసినవారు
నార్సింగిలో కొకైన్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ గుట్టురట్టు
TG: హైదరాబాద్‌లోని నార్సింగిలో కొకైన్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ గుట్టురట్టయ్యింది. సైబరాబాద్ నార్కోటిక్స్, నార్సింగి పోలీసులు, ఈగల్ వింగ్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో డ్రగ్స్ గుర్తించారు. నిందితుల నుంచి 107.4 గ్రాముల కొకైన్, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయాల సొమ్ముతో కొన్న రూ.2 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్