అజీజ్‌నగర్ చేరుకున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

6చూసినవారు
అజీజ్‌నగర్ చేరుకున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
TG: కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అజీజ్‌నగర్ చేరుకున్నారు. చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్ అజీజ్‌నగర్‌లో శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే భూములు పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్