ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైలులో ప్రయాణిస్తున్న ప్రేమజంట టాయిలెట్‌కి వెళ్లి ఎంతోసేపు బయటకురాకపోవడంతో అనుమానం వచ్చిన ఓ మహిళ తలుపు తడుతుంది. వారు తలుపు తీయకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం కాసేపటికి ఆ ప్రేమ జంట ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ డోర్ తీసుకుని బయటికి వెళ్లిపోయారు.