CPR చేసి ప్రాణం కాపాడారు (వీడియో)

12472చూసినవారు
కర్ణాటక రాష్ట్రం  బెంగళూరులోని మగడి రోడ్డుపై ఛాతిలో నొప్పితో ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన ASI సచ్చిదానంద మూర్తి, కానిస్టేబుల్ బసవరాజు అతడికి CPR చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్