ప్రభాస్ పెళ్లిపై క్రేజీ అప్డేట్?

6చూసినవారు
ప్రభాస్ పెళ్లిపై క్రేజీ అప్డేట్?
ప్రస్తుతం, రెబల్ స్టార్ ప్రభాస్ పర్సనల్ లైఫ్ నుంచి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "ఈరోజు నేను కొంచెం రోమియోగా ఫీల్ అవుతున్నాను.. మై జూలియట్ డార్లింగే ఎక్కడున్నావ్?" అంటూ ఒక రెడ్ హార్ట్ ఎమోజీతో ప్రభాస్ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. దీంతో ప్రభాస్ నిజంగానే పెళ్లి వార్త చెప్పబోతున్నారా? లేక ఇది ఏదైనా సినిమా ప్రమోషనా? అంటూ నెటిజన్లు తెగ చర్చిస్తున్నారు. మరోవైపు.. మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2' షూటింగ్ అప్‌డేట్ కూడా వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ 2026 అక్టోబర్ మధ్యలో ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్