దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్ కొరికేసిన వదిన

7చూసినవారు
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని సజేటి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లలు అల్లరి చేస్తున్నారన్న కోపంతో ఓ మహిళ వాళ్లను కొట్టింది. మరిది, మామ జోక్యం చేసుకొని పిల్లల్ని కొట్టొద్దని వారించారు. మాటామాటా పెరగడంతో ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ మరిది ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు 55 కుట్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మహిళ భర్త అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్