దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

8చూసినవారు
దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
TG: నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి పీఎస్‌ పరిధిలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన చోటుచేసుకుంది. బాలికపై సమీప బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ దారుణం బయటపడింది. యువకుడిని చితకబాది తల్లిదండ్రులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్