ఆండ్రాయిడ్ యూజర్లకు సైబర్ నేరాల ముప్పు

7453చూసినవారు
ఆండ్రాయిడ్ యూజర్లకు సైబర్ నేరాల ముప్పు
ఆండ్రాయిడ్ వినియోగదారులు సైబర్ నేరగాళ్ల బారిన పడే ప్రమాదం ఉందని, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా అశ్లీల యాప్‌లను సర్క్యులేట్ చేస్తున్నారని NCTAU హెచ్చరించింది. యాప్ డౌన్‌లోడ్ పేరుతో ఫోన్లపై సైబర్ దాడి చేసి, డేటా చోరీతో పాటు ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, VPN ద్వారా ట్రాఫిక్ మళ్లిస్తున్నారని తెలిపింది. అపరిచిత APKలను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్