తీరం దాటిన అక్వాన్ తుఫాన్

6చూసినవారు
తీరం దాటిన అక్వాన్ తుఫాన్
AP: బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుఫాన్ తీరం దాటింది. శుక్రవారం ఉ.7.30 నుంచి 8.30 సమయంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తుఫాన్ తీరం దాటిందని APSDMA తెలిపింది. తీరం దాటే సమయంలో 70-90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తాయని, తీరం దాటినా శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్