ఏపీపై మరో తుఫాన్ ముప్పు.. నవంబర్ 16న తీరం దాటనున్న 'అక్వాన్'

118చూసినవారు
ఏపీపై మరో తుఫాన్ ముప్పు.. నవంబర్ 16న తీరం దాటనున్న 'అక్వాన్'
AP: అర్నబ్, మురసు తుఫాన్లతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి, నవంబర్ 16 సాయంత్రానికి 'అక్వాన్' తుఫాన్‌గా బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ మచిలీపట్నం - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్