సిలిండర్ గ్యాస్ లీక్.. దీపం నుంచి అంటుకున్న మంటలు (వీడియో)

2చూసినవారు
బెంగళూరులో ఓ ఇంటి గుమ్మం దగ్గర డెలివరీ బాయ్ తీసుకొచ్చిన సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచిన దీపం మంటకు గ్యాస్ తగలడంతో ప్రమాదం జరిగింది. మంటలు క్షణాల్లోనే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేగంగా వ్యాపించాయి. పరిస్థితి ఎంత త్వరగా అదుపు తప్పిందో సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్