డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

38చూసినవారు
TG: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. పెళ్లి చేసుకుంటానని మోసగించిన ఈశ్వర్ సాయిపై ఇటీవల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడంలేదని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. నార్సింగి పోలీసులు ఈశ్వర్‌ను తప్పిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్