మహిళల్లో నీరసం, రక్తహీనతకు ఖర్జూరాలతో చెక్: నిపుణులు

1చూసినవారు
మహిళల్లో నీరసం, రక్తహీనతకు ఖర్జూరాలతో చెక్: నిపుణులు
ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న నీరసం, రక్తహీనత వంటి సమస్యలకు ఖర్జూరాలు అద్భుతమైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోని ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి, కాల్షియం ఎముకల బలానికి తోడ్పడతాయి. అయితే, సంతానోత్పత్తి లేదా హార్మోన్ల సమతుల్యతపై వస్తున్న ప్రచారాలకు సరైన శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి రెండు ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి మంచి అలవాటుగా నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్