శాండ్పేపర్ వివాదం మళ్ళీ తెరపైకి రావడంతో,
క్రికెట్ కామెంటరీ విధుల నుంచి
ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలను ఫాక్స్ స్పోర్ట్స్ పక్కన పెట్టింది. ఈ మేరకు ఫాక్స్ స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ స్టీవ్ క్రావ్లీ మాట్లాడుతూ, ప్రస్తుత వివాదం కారణంగా వారు తమ బాధ్యతలపై దృష్టి పెట్టడం కష్టమని భావించి, వారికి కొన్ని వారాల పాటు విశ్రాంతిని ఇస్తున్నట్లు పేర్కొన్నారు.