మృత్యుంజయులు.. ప్రాణాలతో బయటపడ్డ వర్కర్లు (వీడియో)

22చూసినవారు
నేపాల్‌లో వరదలు సంభవించినప్పుడు త్రిశూలి 3A జలవిద్యుత్ ప్రాజెక్ట్ బురదతో నిండిపోయింది. దాంతో అందులో పని చేస్తున్న కార్మికులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా.. 9 రోజుల తర్వాత ఇద్దరు కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. కబీర్ మహర్జన్(45), సంజయ్ షా(30) ప్రాణాలతో బయటపడ్డారు. సొరంగం ప్రవేశ ద్వారాన్ని వరద నీరు కప్పేయడంతో లోపలే చిక్కుకున్నామని కార్మికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్