మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం కారణంగా ఖతార్ లో LNG ఉత్పత్తి పూర్తిగా నీలిచిపోయింద
ి. దీని ప్రభావం
భారత్ లో ఎరువుల ఉత్పత్తిపై పడుతోంది. యూరియా తయార
ీకి ఎల్ఎనీ ప్రధాన ముడిసరుకు కావడంతో, దేశీయ కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో యూరియా కొరత ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస
్తుతానికి
పరిస్థిత
ి అదుపులోనే ఉందని, తగిన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.