ప‌రుగు తేడాతో ఓట‌మి.. బీసీసీఐకి ఫిర్యాదు

5చూసినవారు
ప‌రుగు తేడాతో ఓట‌మి.. బీసీసీఐకి ఫిర్యాదు
మహిళల అండర్‌-19 క్రికెట్‌ టోర్నీలో స్కోరింగ్‌ పొరపాటు కారణంగా జార్ఖండ్‌ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ నెల 20న ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరమవగా, రనౌట్‌కు ముందు తీసిన సింగిల్‌ను స్కోర్‌బోర్డులో నమోదు చేయలేదని జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం ఆరోపించింది. ఈ తప్పిదంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్