ధురంధర్‌ మూవీకి 12 'IIFA' అవార్డులు

38చూసినవారు
ధురంధర్‌ మూవీకి 12 'IIFA' అవార్డులు
రణ్​వీర్​సింగ్- ఆదిత్య ధర్ కాంబినేషన్​లో వచ్చిన 'ధురంధర్' చిత్రాలు బాక్సాఫీసు వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా ఐఫా అవార్డుల్లో ప్రధాన విభాగాల్లో ఏకంగా 12 అవార్డులను సొంతం చేసుకుంది. రణ్‌వీర్ సింగ్ బెస్ట్ యాక్టర్​గా అవార్డును అందుకున్నారు. బెస్ట్ ఫిల్మ్ - ధురంధర్‌, బెస్ట్ డైరెక్టర్ - ఆదిత్య ధర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - సంజయ్ దత్, బెస్ట్ విలన్ - అక్షయ్ ఖన్నా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - శాశ్వత్ సచ్‌దేవ్, ఉత్తమ ఒరిజినల్ స్టోరీ - ఆదిత్య ధర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ - వికాస్ నౌలఖా, బెస్ట్ స్క్రీన్‌ప్లే - ఆదిత్య ధర్, బెస్ట్ డైలాగ్స్ - ఆదిత్య ధర్, బెస్ట్ ఎడిటింగ్ - శివకుమార్ వి.పనికర్, బెస్ట్ సౌండ్ డిజైన్ - బిశ్వదీప్ ఛటర్జీకి అవార్డులు దక్కాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్