సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్పే వేణు స్వామి ఇటీవల అల్లు అర్జున్ జాతకం కూడా చెప్పాడు. బన్నీ జాతకం బాగుందని, అతడికి అన్నీ అనుకూలంగా జరుగుతాయన్నారు.
పుష్ప-2 సినిమాకు రూ.2000 కోట్లు గ్రాస్ రాబడుతుందని చెప్పారు. ఆరు, ఏడేళ్ల వరకు బన్నికి తిరుగుండదని గతంలో చెప్పారు. అయితే
బన్ని పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో వేణుస్వామి కామెంట్లు నిజమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.