హర్మన్-స్మృతి మధ్య విభేదాలు?

53చూసినవారు
హర్మన్-స్మృతి మధ్య విభేదాలు?
భారత మహిళా క్రికెటటర్లు హర్మన్-స్మృతి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య కొంతకాలంగా అభిప్రాయ భేదాలు వచ్చినట్లు సమాచారం. మంగళవారం హర్మన్ ప్రీత్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన  విషయం తెలిసిందే. దీంతో కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్