విడాకుల ప్రచారం.. చెక్ పెట్టిన కియారా దంపతులు

9చూసినవారు
బాలీవుడ్ నటి కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారానికి ఈ జంట చెక్ పెట్టారు. సోమవారం ముంబైలో ముకేశ్ అంబానీ వినాయక చతుర్థి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కియారా, సిద్ధార్థ్ దంపతులు కలిసి హాజరయ్యారు. తాజాగా ఇరువురు కలిసి రావడంతో విడాకుల రూమర్స్‌కు తెరపడింది. టాక్సిక్ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది.

సంబంధిత పోస్ట్