ధోని అసలు పేరేంటో తెలుసా?

243చూసినవారు
ధోని అసలు పేరేంటో తెలుసా?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంటిపేరు వెనుక ఆసక్తికర కథ ఉంది. ఆయన కుటుంబ అసలు ఇంటిపేరు ‘ధౌని’ (Dhauni) అని చెబుతారు. రాంచీలోని DAV జవహర్ విద్యా మందిర్‌లో చదువుతున్న సమయంలో స్కూల్ రికార్డుల్లో స్పెల్లింగ్ పొరపాటుతో ‘ధోని’ (Dhoni)గా నమోదైంది. కుటుంబ సభ్యులు సరిచేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలా విద్యా ధ్రువపత్రాల్లో స్థిరపడిన ‘ధోని’ పేరే క్రికెట్ ప్రపంచంలో ఆయనకు గుర్తింపుగా మారింది.

సంబంధిత పోస్ట్