పక్షవాతాన్ని నయం చేసే ఆలయం.. ఎక్కడో తెలుసా?

43చూసినవారు
పక్షవాతాన్ని నయం చేసే ఆలయం.. ఎక్కడో తెలుసా?
రాజస్థాన్‌లోని నాగూర్ జిల్లా బుడాటిలో ఉన్న 200 ఏళ్ల చరిత్ర కలిగిన 'చతుర్ దాస్ జీ మహారాజ్' మందిరం పక్షవాతం (పెరాలసిస్) వ్యాధిని నయం చేస్తుందని భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చే రోగులు 7 రోజుల పాటు బస చేసి, సన్యాసి సమాధి చుట్టూ ప్రతిరోజూ 7 ప్రదక్షిణలు చేయడం ద్వారా వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారని సమాచారం. ఆధునిక చికిత్సలకు లొంగని వ్యాధులు కూడా ఇక్కడ నయమవుతాయని, వేలాది మంది భక్తులు తమ ఆరోగ్యం కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్