బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటో తెలుసా?

34చూసినవారు
బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటో తెలుసా?
తిరుమలలో బ్రహ్మదేవుడే స్వయంగా మొదటిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించడంతో వీటిని 'బ్రహ్మోత్సవాలు' అని పిలుస్తారు. 'సాలకట్ల' అంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగేవని అర్థం. లోక కల్యాణం, భక్తుల పాప నివారణ, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ శ్రీవారిని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్