ఆసియా గేమ్స్ అంటే ఏమిటో తెలుసా?

27చూసినవారు
ఆసియా గేమ్స్ అంటే ఏమిటో తెలుసా?
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బహుళ-క్రీడా సమరమైన ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) ఆధ్వర్యంలో జరిగే ఈ క్రీడలు 1951లో న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. 'ఎవర్ ఆన్‌వర్డ్' (ఎల్లప్పుడూ ముందుకు) అనేది దీని ప్రధాన నినాదం. ఆసియా ఖండంలోని సుమారు 45 దేశాలు పాల్గొనే 20వ ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్