నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

1చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సుమారు 265 పాయింట్లు తగ్గి 84,064.02 వద్ద.. నిఫ్టీ50 సుమారు 44 పాయింట్లు తగ్గి 25,840.40 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రధాన సూచీలు పతనమైనప్పటికీ.. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు 1% వరకు లాభాల్లో ఉండటం గమనార్హం. ఐటీ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్