TG; నియోజకవర్గానికి MLAనే సీఎం అని, వేరే లీడర్లు వేలు పెట్టొద్దని
కేసీఆర్ చెప్పడంతో పార్టీ నష్టపోయిందన్న
కేటీఆర్ వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు. 'గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి పెద్ద మనిషినే తప్పు పడుతున్నావ్. మీ చేతగానితనాన్ని అధినేతపై మోపుతున్నావ్' అని విమర్శించారు. నిమజ్జనంలో డబ్బులిచ్చి
కేసీఆర్ పాటలు పెట్టించారని వారి అంతరాత్మకు తెలుసునన్నారు. తాను ఆధారాలతోనే మాట్లాడుతానని, తనతో పెట్టుకోవద్దని కవిత Xలో హెచ్చరించారు.