ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం

7చూసినవారు
ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం
ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల వల్ల జరిగిన ఆస్తి లేదా ప్రాణ నష్టం గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. మరోవైపు టిబెట్‌లో భూకంపం సంభవించి 16 మంది మృతి చెందారు.

సంబంధిత పోస్ట్