హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం

26చూసినవారు
హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం
హిమాచల్ ప్రదేశ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని చంబా ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదైంది. అయితే, ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్