అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో భూకంపం

67చూసినవారు
అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో భూకంపం
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల కారణంగా లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు భవనాల్లోని అద్దాలు ధ్వంసమయ్యాయి. భూకంపం సంభవించిన సమయంలో భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తున్న అధికారులు, ఆస్తి నష్టం మరియు గాయపడిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్