దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం

22చూసినవారు
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. నగరంలోని పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

సంబంధిత పోస్ట్