ఎల్‌నినో ఎఫెక్ట్.. 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం!

1చూసినవారు
ఎల్‌నినో ఎఫెక్ట్.. 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం!
TG: ఖరీఫ్ సీజన్‌పై ఎల్‌నినో తీవ్రంగా ప్రభావం చూపనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సాగైన విస్తీర్ణంలో సుమారు 23.40 లక్షల ఎకరాల్లో (దాదాపు 18.6%) పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పత్తి 15.88లక్షల ఎకరాలు, ​వరి 4.79లక్షలు, ​కందులు 1.58లక్షలు, ​మొక్కజొన్న 0.70లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం 365 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్