ఎగిరే ‘టెస్లా’ కారు.. వీడియో పోస్ట్‌ చేసిన ఎలాన్‌ మస్క్‌

38చూసినవారు
వినూత్న ఆవిష్కరణలతో ఆటోమొబైల్ కంపెనీలు కస్టమర్లను అబ్బుపరుస్తున్నాయి. ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన టెస్లా (Tesla) సంస్థ 'ఫ్లయింగ్‌ టెస్లా (Flying Tesla)' కారును ఆవిష్కరించింది. తమ అధునాతన రోడ్‌స్టర్‌ మోడల్‌లో ఈ ఎగిరే కారును తీసుకొచ్చింది. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను మస్క్ తన ఎక్స్‌ ఖాతాలో, టెస్లా సంస్థ కూడా విడుదల చేసింది. ఇది ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత పోస్ట్