జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ మద్దతు

5చూసినవారు
జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ మద్దతు
ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ తిరిగి కంపెనీ బాధ్యతలు చేపట్టాలని ఎలాన్ మస్క్ కోరారు. వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో హువాంగ్ రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తల మధ్య ఆయనకు మద్దతుగా ప్రారంభమైన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేయనున్నట్లు మస్క్ వెల్లడించారు. కంపెనీల అభివృద్ధిలో వ్యవస్థాపకుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హువాంగ్ పునరాగమనానికి మద్దతు తెలిపినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్