పాకిస్థాన్ పై ఇంగ్లండ్ ఘన విజయం

6చూసినవారు
పాకిస్థాన్ పై ఇంగ్లండ్ ఘన విజయం
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రూట్ 62*, జోర్డాన్ కాక్స్ 59* అజేయ అర్ధశతకాలతో రాణించారు. ఈ విజయంతో ఇంగ్లండ్ 3 టెస్టుల సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. అంతకుముందు తొలి రెండు టెస్టుల్లోనూ పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోయింది. స్కోర్లు: పాక్ 133 & 449, ఇంగ్లండ్ 453 & 130/2.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్