
జోక్ చేశాడని స్టూడెంట్ కాలర్ పట్టుకున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ (వీడియో)
జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సురుచి, కమల్జీత్ జోడి 484.6 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ రికార్డుకు కేవలం నాలుగు పాయింట్ల దూరంలో నిలిచిన ఈ జోడి, ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించి, దక్షిణ కొరియా తీవ్ర ఒత్తిడిని అధిగమించి విజయం సాధించింది.




