మైనింగ్ చేస్తుండగా పేలుడు.. నలుగురు మృతి

33చూసినవారు
మైనింగ్ చేస్తుండగా పేలుడు.. నలుగురు మృతి
AP: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట వద్ద మైనింగ్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్