యూరప్‌‌లో ఎండల తీవ్రత.. 50,000 మంది మృతి!

4చూసినవారు
యూరప్‌‌లో ఎండల తీవ్రత.. 50,000 మంది మృతి!
ఈ వేసవికాలంలో యూరప్‌ నగరాల్లో విపరీతమైన వేడి కారణంగా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘నేచర్‌ హెల్త్‌’ పత్రికలో ప్రచురితమైన తాజా అధ్యయనాలు ఈ దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించాయి. ఈ మరణాలలో మూడింట రెండొంతులు నేరుగా వాతావరణ మార్పులు, శిలాజ ఇంధనాల వాడకం వల్ల విడుదలయ్యే కాలుష్యంతో ముడిపడి ఉన్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్