శంషాబాద్‌లో నకిలీ టికెట్‌ కలకలం

2చూసినవారు
శంషాబాద్‌లో నకిలీ టికెట్‌ కలకలం
TG: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ వెలుగుచూసింది. దుబాయ్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి టికెట్‌ను తనిఖీ చేసిన సిబ్బంది అది నకిలీదిగా గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. టికెట్ ఎలా సంపాదించాడు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్