ట్రక్కును ఢీకొట్టిన ఓమ్ని వ్యాన్‌.. ఆరుగురు మృతి (వీడియో)

2904చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్‌ జిల్లా హటా–పిప్రైచ్‌ రోడ్డుపై ఓమ్ని వ్యాన్‌ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఓ వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉండగా, మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం పరారైన వ్యాన్‌ డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Video Credit: ANI

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్