TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో హ
ృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. షా వలి (35) అనే వ్యక్తి తన
5, 3 ఏళ్ల ఇద
్దరు కుమారులకు ఉరివేసి, అనంతరం తాను కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తొర
్రూర్ మార్కెట్ సమీపంలో చోటు
చేసుకోవడంతో స్థానికంగా తీవ
్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియా
ల్సి ఉంది.