ఐదో T20.. టాస్ ఓడిన భారత్

3చూసినవారు
ఐదో T20.. టాస్ ఓడిన భారత్
సెడాన్ పార్క్, హామిల్టన్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్, భారత్ మధ్య 5వ టీ20 మ్యాచ్ జరుగుతోంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది. మధ్నాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్