బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో
భారత్, వెస్టిండీస్ సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఆడనున్నాయి. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో
భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో ఇరు జట్లు 9 ఓవర్లు ఆడనున్నాయి.