ఐదో T20.. ఇషాన్ కిషన్ ఔట్

16చూసినవారు
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 2 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 6 పరుగులకే ఔట్ కాగా.. ఇషాన్ దూకుడుగా ఆడి 10 బంతుల్లో 30 పరుగులు చేసి వెనుదిరిగారు. క్రీజులో సంజూ(11), శ్రెేయస్(4) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 3.2 ఓవర్లలో 59 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్