సినీ నటుడు గిరిబాబు కన్నుమూత

4చూసినవారు
సినీ నటుడు గిరిబాబు కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. గిరిబాబు 1946లో ప్రకాశం జిల్లాలో జన్మించారు. 1973లో 'జగమే మాయ' సినిమాలో విలన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాత, దర్శకుడిగానూ పని చేశారు. కురుక్షేత్రం, ఇడియట్, అతడు, కితకితలు, రేసుగుర్రం లాంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్